TG: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. నిన్న రాత్రి సీఎం ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ రాజ్యసభలో వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై చర్చ ముగిసే వరకు రేవంత్ రెడ్డి అక్కడే ఉండనున్నట్లు సమాచారం.