SRPT: ఈ నెల 22న సూర్యాపేటలో సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు కృష్ణ తెలిపారు.పెన్పడ్ మండలంలోని పొట్లపహాడ్ గ్రామంలో నిర్వహించిన సీఐటీయూ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు.