కాకినాడ: సత్యదేవుని రథం మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 21, 22, 23 తేదీల్లో అన్నవరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్కో ఈఈ వీరభద్రరావు తెలిపారు. ఆయా రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్ఆర్ సెంటర్ నుంచి యూనియన్ బ్యాంకు వరకు, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వెలంపేట వరకు కరెంటు ఉండదని పేర్కొన్నారు