MHBD: కురవి మండలం బలపాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన హిడ్మాసోరి (46) అనే కూలీ తేనె అనుకుని పొరపాటున పురుగుల మందు తాగి మృతి చెందాడు. మామిడి కాయలు కోయడానికి గ్రామానికి వచ్చిన చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఎస్ఐ జయ కుమార్ ఆదివారం రూ.5,000 ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.