TG: నలుగురు కీలక అగ్రనేతలు సహా 40మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోనున్నారు. దేవ్జి అలియాస్ తిప్పిరీ తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నే నరసింహ రెడ్డి జన జీవన స్రవంతిలో కలవనున్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెక్రెటరీగా ఉన్న దేవుజి కూడా లొంగిపోనుండడంతో మావోయిస్టు రహితంగా రాష్ట్రంగా మారనున్నట్లు సమాచారం.