AP: IPS సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. నెల రోజుల పాటు అరెస్ట్ చేయొద్దని పాట్నా కోర్టు ఆదేశాలు ఇచ్చిందని సునీల్ తరఫు లాయర్ తెలిపారు. గుంటూరు కోర్టు ఇవాళ మరోసారి వాదనలు విననుంది. కాగా, రఘురామ కస్టోడియల్ కేసులో సునీల్ ఏ7 గా ఉన్న సంగతి తెలిసిందే.