AP: వైసీపీ ఐదేళ్ల పాలనలో మహిళలను వేధించారని టీడీపీ ఎంపీ శబరి విమర్శించారు. వైసీపీ కేడర్ వ్యక్తిత్వహననం, బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారని అన్నారు. సీఎం సతీమణి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురును కూడా కామెంట్ చేశారని మండిపడ్డారు. ఏపీ హోంమంత్రి అనితను అసభ్యంగా దూషించారని దుయ్యబట్టారు.
Tags :