TG: హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ చేస్తున్న దీక్షకు ఎంపీ ఈటల రాజేందర్ సంఘీభావం తెలిపారు. డంపింగ్ యార్డుతో భూగర్భ జాలాలు కలుషితమవుతాయని ఆయన చెప్పారు. లక్షల మంది ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయని అన్నారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని ప్రకటించారు.