TG: పోలీసుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ‘పోలీసుల TA, DAలు, సరెండర్ లీవ్‌లు విడుదల చేయలేదు. వారి ఆరోగ్య భద్రతపై భరోసా ఇవ్వలేదు. పోలీసుశాఖలో 17 వేల ఖాళీలు ఉన్నాయి.. వాటిని నియామకం చేయాలి. RTC కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి’ ఈ సమస్యలపై ప్రభుత్వం చూపిస్తున్న వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ చేస్తుందని పేర్కొన్నారు.