TG: కవిత కొత్త పార్టీ TRS (తెలంగాణ రాష్ట్ర సేన) ప్రకటనపై బీఆర్ఎస్ పార్టీ సెటైరికల్‌గా ట్వీట్ చేసింది. ‘ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!’ అంటూ కోల్గేట్, బిస్లరీ ఒరిజినల్, వాటికి సంబంధించిన ఫేక్ ఫొటోలను షేర్ చేసింది. రాష్ట్రంలో అసలైన తెలంగాణ పార్టీ తమదేనని చెప్పుకొచ్చింది. కాగా, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌పై కవిత తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.