గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కట్టెల పొయ్యిల వినియోగంపై ఉన్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం, గ్యాస్ కొరత దృష్ట్యా ప్రజలు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలను వాడేందుకు అనుమతి లభించింది.