వెస్పా తన పాపులర్ ప్రిమవెరా, స్ప్రింట్ మోడళ్లలో పవర్ఫుల్ 180cc ఇంజిన్ వేరియంట్లను ఇండోనేషియాలో లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధర సుమారు రూ.2.99L. కొత్త ఐ-గెట్ ఇంజిన్‌తో ఇవి 15hp పవర్, 13.7Nm టార్క్‌ను అందిస్తాయి. కీ-లెస్ ఎంట్రీ, కలర్ డిజిటల్ క్లస్టర్, మియా కనెక్టివిటీ వంటి హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. భారత్‌లో వీటి లాంచ్‌పై ఇంకా స్పష్టత లేదు.