AP: ఎండ తీవ్రత, వడగాల్పుల సంసిద్ధతపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్-2026ను ఆమె ఆవిష్కరించారు. అధికారులు స్టేట్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్లాలని సూచించారు. అధికారులంతా నిరంతరం అప్రమత్తంగా పని చేయాలని ఆదేశించారు. వడదెబ్బ కారణంగా ప్రాణనష్టం లేకుండా చూడాలన్నారు.