AP: మాజీ సీఎం జగన్‌పై మంత్రి నిమ్మల తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదంను మించిన ఉన్మాదంతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ‘చంపేస్తాం, నరుకుతాం అని అంటున్నారు. అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతాం, పనులు ఆపేస్తాం అని జగన్ అంటున్నారు. డ్రగ్స్‌తో యువతకు ఉపాధి కల్పించడమే జగన్ పాలసీ. పరిటాల నుంచి వివేకా హత్య వరకు సాక్ష్యులు ఎలా చనిపోతున్నారు?’ అని ప్రశ్నించారు.