TG: సమస్యలపై పోరాడేందుకు అసెంబ్లీ నక్సలైట్‌గా మారుతానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ‘నాపై కోపం ఉంటే ఉరితీయండి. కేసుల పేరుతో ఇబ్బందులు పెడితే భయపడేది లేదు. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు.. కేసులు తిరగబడతాయి. నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా’ అని పేర్కొన్నారు.