AP: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం మరోసారి విష కోరలు చాచిందని వైసీపీ లీగల్ సెల్ ఆరోపించింది. ‘ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ అక్రమ అరెస్ట్లకు పాల్పడుతున్నారు. పోలీసులపై హైకోర్టు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన తీరు మారడం లేదు. ఈ ప్రభుత్వంపై న్యాయపరంగా ఎదుర్కొంటాం’ అని పేర్కొంది.