TG: ఇతర మతాల్లోకి మారిన వారు SC హోదాను కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును హిందూ ధార్మిక సేన స్వాగతిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. నిజమైన ఎస్సీ వర్గాలకు దక్కాల్సిన ప్రయోజనాలను కాపాడే చట్టాన్ని దుర్వినియోగం కాకుండా అడ్డుకున్నందుకు హర్షం వ్యక్తం చేసింది. మతం మారిన వారు కూడా అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న వారికి చెక్ పడుతుందని పేర్కొంది.