KDP: ఒంటిమిట్టలో పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హ్యాపీ కిడ్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి మారథాన్ నిర్వహించి ప్రజలకు చైతన్యం కల్పించారు. ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల స్కిట్స్ కార్యక్రమాన్ని ఆకట్టుకున్నాయి.