లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. ఈ తీర్మానంపై చర్చ వేళ సభను నడిపేందుకు ప్రత్యేక సభాపతిని నియమించాలని విపక్షాలు కోరాయి. అంగీకరించిన కేంద్రం.. సీనియర్ ఎంపీ జగదాంబికా పాల్‌ను నియమించింది. ఆయన నేతృత్వంలో అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగింది.