TG: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ట్రయిల్ కోర్టులో NOC తెచ్చుకుంటేనే ఇవ్వాలని పాస్‌పోర్ట్ అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది. తనపై ఉన్న క్రిమినల్ కేసుల నేపథ్యంలో పాస్‌పోర్ట్ అథారిటీ తనకు పాస్‌పోర్ట్ ఇవ్వడంలేదని మంత్రి అడ్లూరి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.