HYD: సైబరాబాద్ పోలీసులు డ్రగ్స్ నిర్మూలనపై ఉక్కుపాదం మోపుతున్నారు. 2026 మొదటి త్రైమాసికంలో 91 ఎన్.డి.పి.ఎస్ కేసులు నమోదు చేసి, 209 మందిని అరెస్ట్ చేశారు. సుమారు రూ.2.29 కోట్ల విలువైన గంజాయి, హషీష్ ఆయిల్, సింథటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలని కోరారు.