BPT: కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐలాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం బాపట్ల డీఎస్పీ సీహెచ్ చంద్రమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు చల్లని తాగునీరు అందించడంతో పాటు హెల్మెట్ ధరించడం, ప్రాణరక్షణకు ఎంత ముఖ్యమో వివరించారు.
Tags :