TG: చరిత్రలో తొలిసారిగా ఎక్సైజ్ శాఖకు రూ.44 వేల కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది రూ.40,209 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది 7% పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ నెలలోనే రూ.5,051 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.44,557 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.