PDPL :సుల్తానాబాద్ మండలం చిన్న కలువల గ్రామంలోని అమ్మాయి దేవి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలలో నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ విజయ రమణారావు ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.