SRD: పటాన్ చెరువు మండల నందిగామ గ్రామంలో ఎంతో ఘనంగా నిర్వహించిన వెంకటేశ్వర స్వామి కళ్యాణ చండీయాగానికి రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. స్వామి వారి ఆశీస్సులు పొందారని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పవిత్రమైన చండీయాగానికి మహిళా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణి పాల్గొన్నారు.