TG: కాళేశ్వరం కమిషన్‌పై రేపు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. కమిషన్ రద్దు చేయాలని హరీష్ రావు, కేసీఆర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కమిషన్ రిపోర్టు ఆధారంగా పిటిషనర్లపై చర్యలు చేపట్టొద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై రేపు హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.