AP: మంత్రి నాదెండ్ల మనోహర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్లో పరామర్శించారు. విషాదం నుంచి మనోహర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శస్త్రచికిత్స వల్ల భాస్కర్‌రావు అంత్యక్రియల్లో పాల్గొనలేకపోతున్నానని తెలిపారు. కాగా అనారోగ్యంతో మంత్రి నాదెండ్ల మనోహర్ తండ్రి భాస్కర్ రావు మరణించిన విషయం తెలిసిందే.