TG: పరిశ్రమలశాఖపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ పాల్గొన్నారు. దావోస్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో జరిగిన.. MoUలు, పురోగతిపై సమీక్షలో సీఎం చర్చించారు. గ్రౌండ్ అయిన కంపెనీల వివరాలను అధికారులు అందించారు. కంపెనీలకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని రేవంత్ సూచించారు.