TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లింట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌గా మారింది. హ్యాపీ ఫస్ట్ నైట్ అంటూ పెళ్లి కొడుకు స్నేహితులు “శోభన మహోత్సవం” పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు అందరిలోనూ నవ్వులు పూయిస్తోంది. ఫ్లెక్సీలో వరుడి ఫొటోను బాహుబలిలా యోధుడి గెటప్‌లో తీర్చిదిద్దారు.