AP: అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంపై ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ స్పందించారు. ఈ బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
Tags :