తమిళనాడులో రేపు పోలింగ్‌కు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా, DMK నేతల ఇళ్లలో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. మైలాపూర్ అభ్యర్థి వేలు సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్ల జాబితాతో సహా నగదు పంపిణీకి DMK ఏర్పాట్లు చేస్తుందని తమిళిసై ఫిర్యాదుతో రంగంలోకి దిగారు.