AP: విశాఖ జిల్లా హనుమంతువాకలోని హోటల్లో యువతి అనుమానస్పద మృతి చెందింది. తనస్నేహితులు బర్త్డే పేరుతో యువతిని బయటకు పిలిచారు. రాత్రి 10:30గం.లకు ఇంటికి ఫోన్ చేసి ఆలస్యంగా వస్తానని చెప్పింది. కానీ ఉదయం ఆమె స్నేహితులు.. కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఆస్పత్రికి రావాలని చెప్పగా.. అక్కడికి వెళ్లేసరికి యువతి చనిపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.