AP: తాను ఆరోగ్యంగానే ఉన్నానని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తన ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదన్న బొత్స.. రొటీన్ చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి వచ్చినట్లు చెప్పారు. కాగా, బొత్స అస్వస్థకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఆయన స్పందించారు.
Tags :