AP: వైసీపీ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ABN రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని MLC వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ ఈ విషయంలో సుమోటోగా కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయాలన్నారు. CBN, పవన్ ఈ వ్యాఖ్యలను సమర్థించడం కుట్రలో భాగమేనని మండిపడ్డారు. అమరావతి దోపిడీ, మావిగన్ చర్చ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇదంతా చేస్తున్నారని ఆమె విమర్శించారు.