TG: దళితుడిని సీఎం చేస్తామని చెప్పి కేసీఆర్ దొంగ మాటలు మాట్లాడారు అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని ఉద్ఘాటించారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తానని చెప్పడమే పెద్ద జోక్ అని అన్నారు. సొంత ఇంటివాళ్లనే కంట్రోల్ చేయనివారు.. తెలంగాణను ఎలా పునరేకీకరిస్తారని ప్రశ్నించారు.