TG: తెలంగాణ ప్రజలను తేజస్విసూర్య అవమానించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ తీరు వల్లే తెలంగాణ ఉద్యమ సమయంలో రక్తపాతం నడిచిందన్నారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వాళ్లకు హిందీ రాకపోవడంతో తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు.