AP: రాష్ట్రంలో 2018 గ్రూప్-1 అధికారులను మూకుమ్మడి బదిలీ చేశారు. 2018 రిక్రూట్మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యేవరకు అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ 26 మందిని GADకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.