TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో BRS నేత రోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. అయితే ఆరోజు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా? అని స్పష్టం వచ్చే అవకాశం ఉంది.