TG: వెలుగుమట్ల భూముల్లో పేదలు 2014 కంటే ముందు నుంచి ఉన్నారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ భూములపై గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా కన్నేసిందన్నారు. ప్రజల తిరుగుబాటును చూసి ఆనాడు కేసీఆర్ వెనక్కి తగ్గారని చెప్పారు. పేదల ఇళ్లను కూల్చడమొక్కటే రేవంత్రెడ్డి ప్రభుత్వానికి తెలిసింది అని ఎద్దేవా చేశారు.