AP: మావోయిస్టులకు షాక్ తగిలింది. అల్లూరి జిల్లాలో ఐదుగురు మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. PLGA బెటాలియన్‌కు చెందిన మావోయిస్టులు ఎస్పీ అమిత్ బర్దార్ ఎదుట సరెండర్ అయ్యారు. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.
Tags :