TG: ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు అగ్రనేతలు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేత దేవ్జీతో పాటు కేంద్రకమిటీ సభ్యులు మల్లారెడ్డి, నూనె గంగన్న పోలీసులకు సరెండర్ అయ్యారు. వారితో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు.