TG: సింగర్ మంగ్లీ వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. లాయర్ సుబ్బారావుపై నార్సింగి పోలీసులకు ముందే తాను ఫిర్యాదు చేశానని మంగ్లీ చెప్పారు. తనపై లాయర్ సుబ్బారావు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నోట్ల కట్టలు చూపించి తనను బద్నాం చేశారని.. ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.