AP: సింగపూర్‌లో ఏపీ మంత్రుల పర్యటన కొనసాగుతోంది. సింగపూర్ మంత్రి గన్ సియో హువాంగ్‌తో మంత్రులు భేటీ అయ్యారు. భారత హైకమిషనర్ సమక్షంలో జరిగిన సమావేశానికి అచ్చెన్న, అనిత, సత్యకుమార్, అనగాని, బీసీ జనార్థన్ రెడ్డి హాజరయ్యారు. కాగా ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 27 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు.