TG: కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కాంగ్రెస్ ఎంపీ మల్లురవి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ విమర్శలు చేయడానికి తెలంగాణ రాలేదని.. బీజేపీ నాయకులు చీకట్లో ఉన్నారు కాబట్టే.. అంతా చీకటిలా కనిపిస్తుందని అన్నారు. కేంద్రం ఇచ్చే ప్రతి పైసా తెలంగాణ ట్యాక్స్‌లే అని.. మోదీ నియంతృత్వంపై పోరాడుతున్న ఏకైక వ్యక్తి రాహుల్ అని చెప్పారు. రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు.