AP: పిఠాపురం జనసేన నాయకులతో ఎమ్మెల్సీ నాగబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫైవ్‌మెన్ కమిటీ పనితీరుపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని విభేదాలను అధిష్టానం పరిష్కరిస్తుందన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పిందే ఫైనల్ అని ఆయన పేర్కొన్నారు.