TG: దేశంలో ఫోన్లు రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సైబరాబాద్ CP రమేష్ రెడ్డి అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో CCS పోలీసులు 1016 మొబైల్లను రికవరీ చేశారని..వాటిని యాజమానులకు అప్పగించామని చెప్పారు. ఫోన్ల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధిక వడ్డీలకు ఆశపడి మోసపోవద్దని చెప్పారు.