AP: బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు తిరుమల శ్రీవారికి భారీగా విరాళం అందజేశారు. విజయ్ హేమంత్ అనే వ్యక్తి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. అదనపు ఈవో కార్యాలయంలో దాత హేమంత్ డీడీని వెంకయ్యచౌదరికి అందజేయగా.. అలయ అధికారులు దాతను శాలువాతో సత్కరించారు.