TG: తెలంగాణలో కులగణన లెక్కల ప్రకారం మూడో స్థానంలో ముదిరాజ్లు(BC-B) ఉన్నారు. ముదిరాజుల జనాభా 26 లక్షల 39 వేల 27 ఉండగా నాలుగో స్థానంలో లంబాడీలు(ST)లు కాగా వారి జనాభా 24 లక్షల 4 వేల 56 కాగా మొత్తం జనాభాలో లంబాడీలు 6.8 శాతంగా తేలింది. ఐదో స్థానంలో యాదవులు(BC-D) ఉండగా జనాభా 20 లక్షల 18 వేల 725గా లెక్కల్లో నిలిచారు.