TG: రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్లలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచే బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆర్టీసీ బస్సుల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాల్లో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.