స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ వివో తన ‘T5 ప్రో’ను విడుదల చేసింది. 9020 mAh భారీ బ్యాటరీతో వస్తుండటం దీని ప్రత్యేకత. గత ఏడాది వచ్చిన T4 ప్రోకు సక్సెసర్‌గా వచ్చిన ఈ మొబైల్ ప్రారంభ ధర రూ. 29,999 గా ఉంది.
Tags :